HomeMovie News'కుబేర' ఏరియా వైజ్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ 

‘కుబేర’ ఏరియా వైజ్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ 

- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా కుబేర. శేఖర్ కమ్ములతో కలిసి పుస్కూర్ రామ్మోహనరావు, సునీల్ నారంగ్ దీనిని గ్రాండ్ గా నిర్మించారు.

మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా నిన్న ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓవరాల్ గా మొదటి రోజు రూ. 27.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. అందులో ఇండియా నుంచి రూ. 17. 5 కోట్లు ఉండగా ఓవర్సీస్ నుంచి రూ. 10 కోట్లు ఉన్నాయి.

అన్ని ఏరియాస్ లో కూడా మంచి టాక్ తో కొనసాగుతున్న ఈ సినిమా రూ. 14 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం ఈ సినిమా యొక్క థియేటర్ రైట్స్ రూ. 65 కోట్లకి అమ్ముడు కాగా తమిళ్ కంటే తెలుగులో ఈ సినిమా మరింతగా కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఏరియా వైజ్ కుబేర మూవీ యొక్క బాక్సాఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ చూద్దాం. 

కుబేర డే 1 బాక్సాఫీస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ రిపోర్ట్

See also  'కింగ్డమ్' న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

తెలంగాణ— రూ. 4.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్—రూ. 6 కోట్లు
తమిళనాడు—రూ. 4.5 కోట్లు
కర్ణాటక—రూ. 1.7 కోట్లు
కేరళ—రూ. 0.3 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 0.5 కోట్లు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories